తెలంగాణ

పిఎస్‌సిల స్టాండింగ్ కమిటీ చైర్మన్ చక్రపాణి ... కెసిఆర్ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: గుజరాత్‌లో మూడు రోజులుగా జరుగుతున్న ఆల్ ఇండియా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్మన్ల సదస్సులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అఖిల భారత పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు రాష్ట్రానికి చెందిన టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికల కావడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.