తెలంగాణ

మలావత్ పూర్ణకు ఇందల్వాయ్‌లోనే భూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: వౌంట్ ఎవరెస్టును రెండేళ్ల కిందట అధిరోహించిన మలావత్ పూర్ణకు ఇందల్వాయ్ గ్రామంలోనే ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. వాగ్ధానాన్ని అమలు చేయలేదని ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇందల్వాయ్, తిప్పాపూర్‌లో రెండుచోట్ల భూమి ఉన్నట్లు గుర్తించి ఆ జిల్లా కలెక్టర్ పూర్ణ కుటుంబానికి తెలియజేశారని, అయితే ఇందుకు పూర్ణ కుటుంబ సభ్యులు తొలుత అంగీకరించకపోవడంతో ఆలస్యమైందని వెల్లడించింది. వారం రోజుల కిందటే పూర్ణకుటుంబ సభ్యులతో మాట్లాడి చివరకు ఇందల్వాయ్‌లోనే ఐదెకరాల భూమిని కేటాయించేందుకు అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది.