తెలంగాణ

ఆయుధాల లైసెన్సులు 31లోగా అప్‌లోడ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: ఆయుధాలు కలిగిన వారు ఈనెల 31వ తేదీలోగా తమ ఆయుధ లైసెన్స్‌ను ఎన్‌డిఎఎల్ (నేషనల్ డేటా బేస్ ఆఫ్ ఆర్మ్స్ లైసెనె్సస్)లో అప్‌లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. లైసెన్స్ హోల్డర్లు, ఆయుధ డీలర్లు, తయారీదారులు సంబంధిత కార్యాలయాలను సంప్రదించి యుఐఎన్‌లో విధిగా తమ ఆయుధాల లైసెన్స్‌లను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆయుధాల నెంబర్‌ను నమోదు చేసుకోని పక్షంలో ఆయుధాలు సీజ్ చేయబడతాయని ఆయన పేర్కొన్నారు.