తెలంగాణ

ఏడుగురు సిబ్బంది తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 99.6 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని పరీక్షల కమిషనర్ డాక్టర్ సురేందర్‌రెడ్డి చెప్పారు. కాగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఇన్విజిలేటర్లను, ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లను పరీక్షల బాధ్యతల నుండి తొలగించినట్టు ఆయన పేర్కొన్నారు.