తెలంగాణ

లేడీస్ హాస్టల్‌లో నగ్న చిత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో గల ఓ లేడీస్ హాస్టల్‌లో నగ్న దృశ్యాలు హల్‌చల్ చేస్తున్నాయి. హాస్టల్‌లోని రూమ్‌మేట్ తోటి యువతుల నగ్న ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోంది. ఈ ఫొటోలు తీసిన విజయ అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూమ్‌మేట్ అయి ఉండి తమ నగ్న ఫొటోలు, వీడియోను తాను పనిచేస్తున్న ఓ ప్రైవేటు కంపెనీ టెలికాలర్ యజమానికి, సిబ్బందికి నిందితురాలు పంపిందని కొందరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూకట్‌పల్లి పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయ అనే యువతి గత కొంత కాలంగా రూమ్‌మేట్ల నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని బాధితులు పోలీసులకు తెలిపారు. విజయ అనే యువతి వాట్సప్‌లో తన స్నేహితులకు పంపి బెదిరించేదని బాధితులు వాపోయారు.
నిందితుల అరెస్టు
లేడీస్ హాస్టల్‌లో నగ్న ఫొటోలు తీసి టెలీకాలర్ సంస్థ యజమాని శీనయ్యకు వాట్సప్‌లో పోస్టు చేస్తున్న యువతి విజయతోపాటు సంస్థ యజమాని శీనయ్యను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.