తెలంగాణ

సిపిఎస్ రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఆదివారం న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో సిపిఎస్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రుగ్మతగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు ఐకమత్యంగా కదంతొక్కాలని పిలుపునిచ్చారు.