తెలంగాణ

ఎమ్సెట్‌కు 1.86 లక్షల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ ఎమ్సెట్‌కు మంగళవారం నాటికి 1.88 లక్షల దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ యాదయ్య తెలిపారు. ఈ నెల 15 వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే వీలుంది. 21వ తేదీ వరకూ 500 జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చు. వెయ్యి జరిమానాతో 27 వరకూ, 5వేల జరిమానాతో మే 3వ తేదీ వరకూ, 10వేల జరిమానాతో మే 8వ తేదీ వరకూ సమర్పించుకోవచ్చు. మంగళవారం నాటికి ఇంజనీరింగ్ స్ట్రీం కోసం 1.18 లక్షలు, అగ్రికల్చర్ స్ట్రీం కోసం 70వేల దరఖాస్తులు వచ్చాయి.