తెలంగాణ

టిఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి కెసిఆర్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: టిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేరు ప్రతిపాదిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు వేరువేరుగా నామినేషన్ పత్రాలు అందజేశారు. టిఆర్‌ఎస్ ఎన్నికల అధికారిగా ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి తెలంగాణ భవన్‌లో ఆదివారం నామినేషన్ పత్రాలు అందజేశారు. మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, చందూలాల్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వేరువేరుగా కెసిఆర్ తరఫున నామినేషన్ పత్రాలు అందజేశారు.

చిత్రం.. టిఆర్‌ఎస్ ఎన్నికల అధికారిగా ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి తెలంగాణ భవన్‌లో ఆదివారం అధ్యక్షపదవికి కెసిఆర్ నామినేషన్ పత్రాలు అందజేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి