తెలంగాణ

హైదరాబాద్‌లో 22నుంచి జాతీయ వ్యవసాయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: హైదరాబాద్‌లో ఈ నెల 22 నుండి 24 వరకు జాతీయ వ్యవసాయ సదస్సు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, సర్వారెడ్డి వెంకురెడ్డి ఫౌండేషన్ ఫర్ డెవలప్‌మెంట్ (ఎస్‌విఎఫ్‌డి), పార్టిసిపేటరీ రూరల్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్స్ సొసైటీ (పిఆర్‌డిఐఎస్) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. వ్యవసాయోత్పత్తులను ఏ విధంగా పెంచాలి, విస్తరణ విభాగాలు ఎలా ఉండాలి, ఆహారభద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా చర్చిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల నుండి వ్యవసాయ శాస్తవ్రేత్తలు, ఆదర్శరైతులు తదితరులు మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మూడురోజుల సదస్సు నిర్వహిస్తున్నారు.