తెలంగాణ

‘్భగీరథ పనుల్లో నిర్లక్ష్యం సహించం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం చేసే వర్క్ ఏజెన్సీలను 60సి నిబంధన కింద తొలగించడానికి కూడా వెనుకాడమని గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్ ఇన్ చీఫ్ సరేందర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఎర్రమంజిల్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్‌ఇ, ఈఈలతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించి పైప్ లైన్ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. సూర్యాపేట డివిజన్‌లో భగీరథ పనులు మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఈఎన్‌సి సంబంధిత వర్క్ ఏజెన్సీ ఇప్పటికైనా తీరుమార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఈఈని ఆదేశించారు. మెటీరియల్, మెన్ కొరత లేకుండా చూడాలని అన్నారు.