తెలంగాణ

డాక్టర్ గుళ్లపల్లికి యుధ్‌వీర్ ఫౌండేషన్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: కంటి వైద్య రంగంలో రెండు దశాబ్దాలుగా విశిష్ఠ సేవలందిస్తున్న డాక్టర్ గుళ్లపల్లి ఎన్.రావు యుధ్‌వీర్ ఫౌండేషన్ 26వ వార్షిక అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 30న రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో కేర్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ బి.సోమరాజు చేతుల మీదుగా ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. అమెరికాలో స్థిరపడి ఆ తర్వాత మాతృదేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 1987లో ఎల్‌వి.ప్రసాద్ నేత్ర వైద్య సంస్థను డాక్టర్ రావు ఏర్పాటు చేశారు.