తెలంగాణ

‘హోటళ్లపై చర్యలు భేష్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: జిహెచ్‌ఎంసి పరిధిలోని హోటళ్లలో పరిశుభ్రత కోసం పాటిస్తున్న నియమాలు, హోటళ్లపై జరిమానా విధించడాన్ని జెసి దివాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ అభినందించింది. హోటళ్లలో ఆహార పదార్థాల పరిశుభ్రత కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రకటించింది. జెసి దివాకర్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. జిహెచ్‌ఎంసి మంచి చర్యలు తీసుకుంటోందని, పౌర సరఫరాల శాఖ, ఇతర విభాగాలు సైతం పరిశుభ్రత కోసం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.