తెలంగాణ

హైదరాబాద్‌లో హాస్య యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ‘ది ఆల్వేస్ బి చీర్‌ఫుల్ (ఎబిసి)’, లాఫ్టర్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్య యోగ ప్రక్రియను కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎబిసి చైర్మన్ ఎ.పంజ్వానీ, అధ్యక్షుడు సూరజ్ ప్రసాద్ అగర్వాల్, ప్రముఖ వ్యాపార వేత్తలు, డాక్టర్లు, విద్యార్థులు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.