తెలంగాణ

గ్రూప్-2పై కౌంటర్ దాఖలు చేసిన కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: గ్రూప్-2 ఎంపిక ప్రక్రియను ఖరారు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన స్టే మరో మూడు వారాలు కొనసాగనుంది. గ్రూప్-2 పరీక్షల సందర్భంగా ఒఎంఆర్ షీట్లను వైట్‌నర్‌తో సరిచేసినా వాటిని వాల్యూయేషన్‌కు కమిషన్ తీసుకుందని పేర్కొంటూ దాఖలైన పిటీషన్లను విచారించిన హైకోర్టు తుది ఎంపికను ఖరారు చేయవద్దని సూచించింది. హైకోర్టు ఆదేశాలపై పబ్లిక్ సర్వీసు కమిషన్ అఫిడవిట్ దాఖలు చేసింది.