తెలంగాణ

గురుకుల ఉద్యోగాల మెయిన్స్‌కు బిసి స్టడీ సర్కిల్‌లో శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గురుకుల పోస్టుల్లో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు బిసి అభ్యర్థులకు బిసి స్డడీ సర్కిల్‌లో 20 రోజులు ఉచిత క్రాష్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు బిసి సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రంలో మెయిన్స్‌లో శిక్షణ తీసుకునేందుకు అర్హులైన బిసి అభ్యర్థులు స్వయంగా సంప్రదించవ్చని కమిషనర్ తెలిపారు. ఈ నెల 28 నుంచి బిసి స్టడీ సర్కిల్‌లో కోచింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.