తెలంగాణ

తెలంగాణ పోలీస్‌కు విదేశీ వ్యవహారాల గుర్తింపు పత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: పాస్‌పోర్టుల జారీలో భాగంగా త్వరగా పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టడంలో ముందున్నందుకు తెలంగాణ పోలీసు శాఖకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గుర్తింపు ప త్రం లభించింది. ఢిల్లీలో జరిగిన పాస్‌పోర్టు సేవా దివస్ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్వీకరించారు.