తెలంగాణ

ఎంబిఎ , ఎంసిఎ అడ్మిషన్లకు 6 నుండి సర్ట్ఫికెట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రంలోని ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో అడ్మిషన్లకు ఉన్నత విద్యా మండలి షెడ్యూలును ఖరారు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం నాడిక్కడ జరిగిన అడ్మిషన్ల కమిటీ షెడ్యూలును ఖరారు చేసింది. సర్ట్ఫికేట్ల పరిశీలన 6వ తేదీ నుండి 10 వరకూ జరుగుతుంది.