తెలంగాణ

16 పంచాయితీలకు ఉప ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: రాష్ట్ర వ్యాప్తంగా 16 గ్రామ పంచాయితీలు, నాలుగు ఎంపిటిసిలు, 133 వార్డు సభ్యులకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 1న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. జూలై 13న పోలింగ్ జరుగుతుంది. అవసరం అయితే 14న రీ పోలింగ్ జరుగుతుంది. జూలై 15న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలు ప్రకటిస్తారు. తక్షణం ఆయా మండలాల పరిధిలో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది.