తెలంగాణ

తెలంగాణ వర్సిటీల కామన్ పిజి ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: తెలంగాణ విశ్వవిద్యాలయాల కామన్ పిజి ఎంట్రెన్స్ పరీక్షల ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ ఆదివారం విడుదల చేశారు. ఉస్మానియా, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు వర్సిటీల్లో 72,077 మంది విద్యార్థులు హాజరుకాగా 68,912 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. విద్యార్థులు ఒయు వెబ్‌సైట్ నుంచి ర్యాంకులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.