రాష్ట్రీయం

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు కామారెడ్డిలో హాల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: తిరుపతి-నిజామాబాద్-తిరుపతి మధ్య నడిచే నెం.12793/12794 రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు కామారెడ్డి స్టేషన్‌లో నిలుపుదల సౌకర్యాన్ని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని తెలిపింది.