తెలంగాణ

పురావస్తుశాఖకు యాదాద్రి ఆభరణాల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారికి చెందిన ఆబరణాల జాబితా, వాటి విలువతో సహా సమగ్ర నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ జాబితాను తార్నాకలోని పురావస్తు శాఖకు పంపిస్తున్నామని రెవెన్యూ (దేవాదాయ) కార్యదర్శి ఎన్. శివశంకర్ తెలిపారు. ఈ జాబితాను సేఫ్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. ఇలా ఉండగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని జోగన్‌పల్లి శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం దత్తత తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం గురువారం అనుమతించింది.