తెలంగాణ

కెయు పిజిసెట్ నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 11: కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లో వచ్చే విద్యాసంవత్సరం 2016-17లో పిజి కోర్సులలో ప్రవేశాలకు పిజి ఎంట్రెన్స్ నోటిఫికేషన్ పిజిసెట్ 2016 విడుదలైనట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ వెంకయ్య, డాక్టర్ లక్ష్మణ్‌నాయక్‌లు తెలిపారు. ఈ ఏడాదిఅడ్మిషన్ల ప్రక్రియలో ఆన్‌లైన్ విధా నం మొదటిసారిగా ప్రవేశపెట్టా రు. అభ్యర్థులు మీసేవ లేదా ఏపి ఆన్‌లైన్ సెంటర్, నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలన్నారు. ఫీజులు క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చన్నారు.