తెలంగాణ

టెట్ స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్ష స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ ఖయ్యూం ఖాన్ సూచించారు. సోమవారం నగరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీ ఆధ్వర్యంలో ఉచిత కోచిం గ్, స్డటీ మెటీరియల్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎకె ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న సంక్షే మ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, టి ఎస్ టెట్ స్టడీ మెటీరియ ల్ విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. మైనార్టీలకు అందించే ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్ ఉన్నత విద్యావ్యాప్తికి ఉపకరిస్తుందని తెలిపా రు. వెనుకబడిన మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని, ప్రభుత్వం కల్పిస్తున్న ఉన్నత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఖాన్ కోరారు.