తెలంగాణ

పిఎఫ్ కమిషనర్‌కు 108 ఉద్యోగుల మొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: అత్యవసర సర్వీసుల నిర్వహణ సంస్థ జివికె-ఇఎంఆర్‌ఐ సకాలంలో పిఎఫ్ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పల్లె రీజినల్ పిఎఫ్ కమిషనర్ (గ్రేడ్-1)ను కోరారు. అశోక్ పల్లె నేతృత్వంలో సంఘం నాయకులు మంగళవారం పిఎఫ్ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. 1500 మంది ఉద్యోగులకు సంబంధించి మూడు నెలలుగా పిఎఫ్‌ను జివికె-ఇఎంఆర్‌ఐ చెల్లించడం లేదని వారు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.