తెలంగాణ

గిరిజన శాఖలో 98 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: గిరిజన సంక్షేమ శాఖలో 98 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో మంగళవారం జీఓ జారీ అయింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులు 4, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు 91, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 7 భర్తీ చేసేందుకు అనుమతించారు. గిరిజన సంక్షేమ శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో శివశంకర్ సూచించారు.