తెలంగాణ

24న ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భాగ్యనగర్ కమిటీ ఏర్పాటై 70 ఏళ్లయిన సందర్భంగా నగరంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు తెలిపారు. ఈ ఉత్సవాలను ఈ నెల 24న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తామని, మధ్యాహ్నం 3.30 గంటలకు యూనిఫారంలో సంఘ్ కార్యకర్తలు హాజరవుతారని సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ కృష్ణ గోపాల్‌జీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి ఆయుష్ చెప్పారు.