తెలంగాణ

గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శనివారం ఇక్కడ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కెసిఆర్‌ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన వివిధ అంశాలను కెసిఆర్ గవర్నర్‌కు వివరించారు. వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు పరిశ్రమల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కెసిఆర్ గవర్నర్‌కు తెలిపారు.

చిత్రం..శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్