తెలంగాణ

నరుూమ్ కేసులో శ్రీ్ధర్ గౌడ్ డిటెన్షన్ సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: గ్యాంగ్ స్టర్ నరుూమ్ కేసులో సహచరుడు ఎన్ శ్రీ్ధర్ గౌడ్‌ను పోలీసులు డిటెన్షన్ చేయడం సరైన చర్యని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ షామీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. తన భర్తను డిటెన్షన్ చేయడం అసంబద్ధమంటూ శ్రీ్ధర్ గౌడ్ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో రాచకొండ పోలీసు కమిషనర్ కోర్టుకు నివేదిక ఇచ్చారు.