తెలంగాణ

కొలువుల కొట్లాట సభపై తీర్పు వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ఈ నెల 30వ తేదీన టి జాక్ తలపెట్టిన కొలువుల కోసం కొట్లాట సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో టిజాక్ తరఫున న్యాయవాది బి రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌నను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎస్ శరత్ కుమార్ వాదనలు వినిపించారు. డిసెంబర్ 6వ తేదీ తర్వాత ఏ రోజునైనా సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.