తెలంగాణ

కాలుష్య నియంత్రణ మండలిని సందర్శించిన విదేశీ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని 36 మంది విదేశీ విద్యార్థులు సందర్శించి అధ్యయనం చేశారు. స్వీడన్, శ్రీలంక, సోమాలియ, ఉగండాకు చెందిన విద్యార్థులు మంగళవారం సనత్‌నగర్‌లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని ఆ సంస్థ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ విశే్వశ్వర్ రెడ్డి తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి జెసిఇఎస్ వీరన్న వారికి గాలి, నీరు, ప్రయోగవాలలో నాణ్యత అనే అంశాలపై అవగాహన కల్పించినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.