తెలంగాణ

జాతీయ పెయింటింగ్ పోటీలలో విజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రం..ఢిల్లీలో గురువారం జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా జాతీయ పెయింటింగ్ పోటీలలో విజేతగా బహుమతి స్వీకరిస్తున్న మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం గ్రామంలోని శివప్ప హైస్కూల్ 5వ తరగతి విద్యార్థి పి.అపురూప్ రెడ్డి