తెలంగాణ

ఎన్‌బీఏ అక్రెడిటేషన్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ఇంజనీరింగ్ కాలేజీలకు ఎన్‌బిఎ అక్రిడిటేషన్ తప్పనసరని, ఇప్పటికీ అక్రిడిటేషన్ లేని యాజమాన్యాలు తమ కాలేజీలకు గుర్తింపుకోసం తదనుగుణ చర్యలు తీసుకోవాలని గురువారం జెఎన్‌టియులో జరిగిన ఎన్‌బిఎ అక్రిడిటేషన్ సదస్సులో నిపుణలు సూచించారు. జెఎన్‌టియు విసి ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి , ఎంహెచ్‌ఆర్‌డి మాజీ కార్యదర్శి ప్రొఫెసర్ ఆర్‌పి అగర్వాల్, జెఎన్‌టియు రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ యాదయ్య, ఇఎస్‌సిఐ డైరెక్టర్ ఆర్ ఎన్ జయరాజ్ తదితరులు మాట్లాడారు. ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది.