తెలంగాణ

స్లిమ్‌నోట్ బుక్స్‌ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించిన డెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: డెల్ సంస్థ కొత్త ఇన్‌స్పిరాన్ ఆల్ట్రా స్లిమ్ నోట్‌బుక్స్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్‌టాప్ ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండి వినోదాత్మక వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండేటట్లు తీర్చిదిద్దినట్లు డెల్ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ ఎలిన్ జోయి జోష్ తెలిపారు.
ఈ స్లిమ్ నోట్‌బుక్స్‌ల్యాప్‌టాప్‌లో చక్కటి దృశ్యం కనపడే విధంగ టెక్నాలజీని అమర్చినట్లు చెప్పారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రోసెసర్లు, గ్రాఫిక్స్ చేర్చినట్లు చెప్పారు.
ట్యాలెంట్ యాక్విజేషన్ సమ్మిట్
నిర్వహించిన ఇండీడ్
దేశంలో నంబర్ ఒన్ జాబ్ పోర్టల్ ఇండీడ్ ఇండియా సంస్థ సోర్సింగ్ అడ్డా సంస్థతో కలిసి ట్యాలెంట్ యాక్విజేషన్ సమ్మిట్‌ను ఇక్కడ నిర్వహించింది. అన్ని రంగాల్లో సాంకేతిక నిపుణులు ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే విధంగా పోర్టల్‌ను తీర్చిదిద్దనున్నట్లు ఇండీడ్ ఇండియా సేల్స్ సీనియర్ డైరెక్టర్ భరత్ జయప్రకాశ్ తెలిపారు. ప్రతిభావంతులైన యువతను ఆకట్టుకునే విధంగా డిజిటలైజేషన్ దిశగా తమ పోర్టల్‌ను రూపొందించామన్నారు.
తమ పోర్టల్‌ను ఉద్యోగం కోసం ఆనే్వషిస్తున్న అర్హులైన ప్రతిభావంతుల ఆకాంక్షలకు ధీటుగా రూపొందించామన్నారు.