తెలంగాణ

హైకోర్టు విభజనకు అభ్యంతరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబరు 27:ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.్ఢల్లీలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజన జరగాలని తెలంగాణ బీజేపీ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని,దీనిపై సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తికి లేఖ కూడా రాసినట్టు చెప్పారు.హైకోర్టు విభజన కేంద్రం పరిధిలో లేదని,దీనిపై హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ అమరావతిలో హైకోర్టు నిర్మాణం అలస్య చేయడం వల్లనే హైకోర్టు విభజన జరగడం లేదని వెల్లడించారు.