తెలంగాణ

వచ్చే నెల 16 నుండి డీఈడీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: వచ్చే నెల 16వ తేదీ నుండి డిఇడి రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. 16న పేపర్-1 , 17న పేపర్-2, 19న పేపర్-3, 20న పేపర్ -4, 21న పేపర్-5, 22న పేపర్ -6 నిర్వహించనున్నట్టు పరీక్షల బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగుతాయని చెప్పారు.