తెలంగాణ

ఓఎన్‌జీసీలో ఫీల్డ్ ఆపరేటర్ల సర్వీసులను క్రమబద్ధీకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ఓఎన్‌జిసి సంస్థలో పనిచేస్తున్న ఫీల్డ్ ఆపరేటర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, వీరు గత 12 నెలల్లో 240 రోజులు పనిచేశారని హైకోర్టు ఓఎన్‌జిసి యాజమాన్యాన్ని ఆదేశించింది. 2016 డిసెంబర్‌లో సింగిల్ జడ్జి కోర్టు ఫీల్డ్ ఆపరేటర్ల సేవలను క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. వీరు ఆంధ్ర, తెలంగాణలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని కోర్టు పేర్కొంది. కాగా సింగిల్ జడ్జి కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఓఎన్‌జిసి యాజమాన్యం హైకోర్టుడివిజన్ బెంచిలో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎం గంగారావుతో కూడిన ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి కోర్టును అమలు చేయాలని ఓఎన్‌జిసిని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.