తెలంగాణ

టి.సర్కారు సలహాదారుల పదవీ కాలం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వివిధ రంగాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్న విద్యాసాగర్‌రావు, గోయల్, రమణాచారి, పాపారావు, జిఆర్ రెడ్డి, రామ్‌లక్ష్మణ్ సేవలను తెలంగాణ సర్కారు మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.