తెలంగాణ

తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెడతా: సోమారపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తానని టి.ఆర్టీసీ చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆర్టీసీలో లోటుపాట్లను తెలుసుకుని, ఉద్యోగులు, ప్రయాణీకుల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేస్తానన్నారు.