ఆంధ్రప్రదేశ్‌

'నెట్' ప్రచారంలో నిజం లేదు : టీటీడీ జేఈవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల : భారీ వర్షాలకు శ్రీవారి ఆలయం నీటమునిగినట్లు, ఘాట్‌రోడ్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తిరుమల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. ఎడతెరపిలేని వర్షాలకు కొన్ని సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని జీఈవో చెప్పారు.