ఆంధ్రప్రదేశ్‌

టిటిడి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో సమాచార,పౌర సంబంధాల విభాగంలో అటెండర్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి మంగళవారం ఉదయం తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అసిస్టెంట్ డైరెక్టర్ తనను మానసికంగా వేధిస్తున్నందువల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు అటెండర్ రామ్‌ప్రసాద్ పోలీసులకు తెలిపాడు. కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తూ నిత్యం మెమోలు జారీ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అటెండర్లు, డ్రైవర్లు కోరుతున్నారు.