ఆంధ్రప్రదేశ్‌

టిటిడి చీఫ్ విజిలెన్స్ అధికారి ఆకస్మిక బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్, సెక్యూరిటీ ముఖ్య అధికారి నాగేంద్ర కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేశారు. వెంటనే హైదారాబాద్‌లోని డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆయనను ఆదేశించారు. ఆయన పనితీరుపై ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.