ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. సెప్టెంబర్ 27వ తేదీన తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వివరించారు.