ఆంధ్రప్రదేశ్‌

లడ్డూ ధర పెంచం: టిటిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : శ్రీవారి లడ్డూ ధర పెంచాలన్న ఉప సంఘం ప్రతిపాదనను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తిరస్కరించింది. శనివారం తిరుపతిలో జరిగిన మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్జిత సేవ టిక్కెట్ల ధర, లడ్డూల ధర పెంపు సిఫారసులపై నిర్ణయాన్ని వాయిదావేశారు. రూ.1.8 కోట్లతో మహామండప నిర్మాణానికి ఆమోదం తెలిపారు. పాలకమండలి సమావేశానికి టిటిడిబోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జెఇఒ శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు.