ఆంధ్రప్రదేశ్‌

8 నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఈ నెల 8 నుంచి 16 వరకు నిర్వహించేందుకు టిటిడి యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 16న పంచమ తీర్థం, చక్ర స్నానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. పుష్కరిణిలో భక్తుల స్నానాలకు అనుమతిస్తారు.