తెలంగాణ

తెలంగాణ జిల్లాలకు టిడిపి ఇన్‌చార్జిల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరం సహా తెలంగాణలోని పలు జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమించారు. ఈమేరకు టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి:
హైదరాబాద్‌ - ఇ. పెద్దిరెడ్డి,
రంగారెడ్డి - అరవింద్‌కుమార్‌ గౌడ్‌
మెదక్‌ - కె. దయాకర్‌రెడ్డి
ఖమ్మం - సీతక్క
నిజామాబాద్‌ - బి. మల్లయ్య యాదవ్‌
నల్గొండ - రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌ - గరికపాటి మోహన్‌రావు
వరంగల్‌ - సండ్ర వెంకటవీరయ్య
ఆదిలాబాద్‌ - టి. వీరేంద్ర గౌడ్‌
కరీంనగర్‌ - వి. ప్రతాప్‌ రెడ్డి
మంచిర్యాల టౌన్‌ - ఈ. మల్లేశం