తెలంగాణ

జనం సమస్యలపై టి.టిడిపి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజాసమస్యలను గాలికొదిలేసి, రాష్ట్రాన్ని తెరాస సర్కారు అప్పుల ఊబిలోకి నెడుతోందని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇందిరాపార్కు వద్ద శనివారం టి.టిడిపి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గతుకుల రోడ్లతో నగరవాసులు బాధ పడుతుండగా డబుల్ బెడ్ రూం ఇళ్లంటూ సిఎం కేసీఆర్ లేనిపోని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజలకు దూరంగా ఉంటూ ఫాంహౌస్‌లో పరిపాలిస్తున్న సిఎంను తాము అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.