ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనలో 20 మందికి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డి, నం.1 న్యూస్‌ ఛానల్‌ అధినేత సుధాకర్‌నాయుడు సహా 20 మందికి తుని విధ్వంసం ఘటనలో సీఐడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన మీడియా సమావేశం నిర్వహిస్తుండగా సీఐడీ పోలీసులు నోటీసు అందజేశారు. సెప్టెంబరు 4న గుంటూరు, రాజమహేంద్రవరంలోని కార్యాలయాల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.