అంతర్జాతీయం

టర్కీ తాత్కాలిక ఆర్మీచీఫ్‌గా ఉమిత్‌ దుందర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్‌: టర్కీ సైన్యంలో ఓ వర్గం చేసిన తిరుగుబాటును ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టిన అనంతరం తాత్కాలిక ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా జనరల్‌ ఉమిత్‌ దుందర్‌ను నియమించారు. తిరుగుబాటు కారణంగా టర్కీలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. సైన్యంలోని 29 కల్నల్స్‌, ఐదుగురు ఆర్మీ జనరల్స్‌ను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 754 మంది సైనికులను అరెస్ట్‌ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.