రాష్ట్రీయం

నేడు రాష్ట్రవ్యాప్తంగా టీవీ ప్రసారాలు బంద్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నేడు రాష్ర్ట వ్యాప్తంగా కేబుల్ టివి కనెక్షన్ నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఎంఎస్‌ఒల, అపరేటర్ల జెఎసి ప్రకటించింది. కార్పొరేట్ టివి మీడియా అరాచకాలకు నిరసనగా కేబుల్ టివి ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. 19న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.