తెలంగాణ

పంచాంగం ఓ గైడ్ : కేసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది వెలుగులు తెస్తుందని, పంచాంగం ఒక మార్గదర్శి అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ విద్యారంగంలో కొన్ని ఇబ్బందులు వస్తాయని, క్రమశిక్షణతో వాటిని ఎదుర్కొవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ అర్చకులను సన్మానించారు. తొలిపొద్దు, యాదాద్రి సీడిలను ఆవిష్కరించారు